Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వాలెంటైన్ డే స్పెషల్.. ఐలవ్యూ చెప్పిన బామ్మ.. తాత ఎక్స్ ప్రెషన్ చూసి తీరాల్సిందే..

ప్రేమ.. మాటల్లో రెండక్షరాలే. కానీ అది చేసే హంగామా మాత్రం ఉప్పెనంత. అందుకే ప్రేమలో ఉన్న వారు వాలంటైన్స్ డేను ఘనంగా జరుపుకుంటారు. అంతే కాకుండా ప్రేమికుల దినోత్సవానికి ముందు..

Trending Video: వాలెంటైన్ డే స్పెషల్.. ఐలవ్యూ చెప్పిన బామ్మ.. తాత ఎక్స్ ప్రెషన్ చూసి తీరాల్సిందే..
Love Propose
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 14, 2023 | 4:22 PM

ప్రేమ.. మాటల్లో రెండక్షరాలే. కానీ అది చేసే హంగామా మాత్రం ఉప్పెనంత. అందుకే ప్రేమలో ఉన్న వారు వాలంటైన్స్ డేను ఘనంగా జరుపుకుంటారు. అంతే కాకుండా ప్రేమికుల దినోత్సవానికి ముందు వారం రోజుల పాటు రోజుకో రకంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే.. ప్రేమ అనేది కేవలం యువతీ, యువకుల మధ్య మాత్రమే కాదు. అది ఏ రకంగానైనా ఉండవచ్చు. ప్రేమకు హద్దుల్లేవు, అవధులు అంత కన్నా లేవు. వాలెంటైన్ డే సందర్భంగా.. చాలా మంది తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని మాటను బయటపెట్టాలనకుంటారు. అందుకు ప్రేమికుల దినోత్సవాన్ని చక్కని అవకాశంగా ఉపయోగించుకుంటారు. దీనికి తోడు.. సోషల్ మీడియా.. ఇక మాటల్లో చెప్పేదేముంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. కొంతమంది పొలంలో పని చేస్తుండటాన్ని చూడవచ్చు. వారిలో ఓ వృద్ధ జంట కూడా ఉంది. వాలెంటైన్ డే సందర్భంగా.. అక్కడ ఉన్న ఓ యువతి.. వారిని ప్రపోజ్ చేసుకోవాలని సూచించింది. దీనికి బామ్మ ఒప్పుకోగా.. తాత మాత్రం చాలా సిగ్గుపడిపోయాడు. అయినా ఆ పెద్దావిడ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గట్టిగా ఐలవ్యూ అని గట్టిగా చెప్పింది. అప్పటికే సిగ్గు పడుతున్న తాత.. ఆ మాట విని మరింత సిగ్గు పడిపోయాడు.

ఇవి కూడా చదవండి

అందమైన ఈ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొండముచ్చు జాలీ కార్ రైడ్.. ఏం జరిగిందంటే..?
కొండముచ్చు జాలీ కార్ రైడ్.. ఏం జరిగిందంటే..?
విమానంలో లగేజ్‌ ఛార్జీలు తప్పించుకోవటానికి ఇంత బరువు మోశావా..?
విమానంలో లగేజ్‌ ఛార్జీలు తప్పించుకోవటానికి ఇంత బరువు మోశావా..?
ఆస్తిలోనూ అతివల హవా.. టాప్-10 రిచెస్ట్ మహిళల్లో భారతీయ మహిళ ఈమే.!
ఆస్తిలోనూ అతివల హవా.. టాప్-10 రిచెస్ట్ మహిళల్లో భారతీయ మహిళ ఈమే.!
మయన్మార్‌లోనే ఎందుకు ఇన్ని భూకంపాలు..?
మయన్మార్‌లోనే ఎందుకు ఇన్ని భూకంపాలు..?
ఈ మిమిక్రీ ఆర్టిస్టును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఈ మిమిక్రీ ఆర్టిస్టును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
వైశాఖ, శ్రావణ మాసాల్లో ఈ రాశుల వారికి పెళ్లి గ్యారంటీ..!
వైశాఖ, శ్రావణ మాసాల్లో ఈ రాశుల వారికి పెళ్లి గ్యారంటీ..!
నెలకు రూ12 వేలు జమ చేస్తే చేతికి కోటి రూపాయలు.. అద్భుతమైన స్కీమ్
నెలకు రూ12 వేలు జమ చేస్తే చేతికి కోటి రూపాయలు.. అద్భుతమైన స్కీమ్
అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?