బ్రేకింగ్‌.. మణిపూర్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లు వీరమరణం

మణిపూర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అసోం రైఫిల్స్‌ సిబ్బందిపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు..

బ్రేకింగ్‌.. మణిపూర్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లు వీరమరణం

Edited By:

Updated on: Jul 30, 2020 | 12:35 PM

మణిపూర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అసోం రైఫిల్స్‌ సిబ్బందిపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘటన మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని చందేల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

 

Read More

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

వెస్ట్‌ బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్‌ గుండెపోటుతో మృతి

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు