డ్యామ్‌కు గండి.. 23కి చేరిన మృతుల సంఖ్య..

| Edited By:

Jul 04, 2019 | 9:39 AM

మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు. ముంబై రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంపులో కొంకణ్, రత్నగిరి ప్రాంతాలు చిక్కుకున్నాయి. వరదలో పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. రత్నగిరి జిల్లాలో తివారీ డ్యామ్‌కు గండి పడటంతో, 23 మంది మృతి చెందగా.. ఏడు గ్రామాలు నీటమునిగాయి. మృతుల్లో.. 11 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది. మృతులకు ఒక్కొక్కరికి […]

డ్యామ్‌కు గండి.. 23కి చేరిన మృతుల సంఖ్య..
Follow us on

మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు. ముంబై రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంపులో కొంకణ్, రత్నగిరి ప్రాంతాలు చిక్కుకున్నాయి. వరదలో పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. రత్నగిరి జిల్లాలో తివారీ డ్యామ్‌కు గండి పడటంతో, 23 మంది మృతి చెందగా.. ఏడు గ్రామాలు నీటమునిగాయి. మృతుల్లో.. 11 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది. మృతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన. ముంపు బాధితులను ఆదుకుంటామని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు.