AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మఖానా మంచిదే..కానీ, అతిగా తిన్నారంటే అంతే సంగతులు..గుర్తుపెట్టుకోండి!

మఖానా తీసుకోవడం రక్తంలో చక్కెర, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందేందుకు మీరు మఖానాను ఎక్కువగా తినవలసిన అవసరం లేదు..కాదని అతిగా తిన్నారంటే అది తీవ్రమైన అనారోగ్యసమస్యలకు దారితీస్తుంది.

మఖానా మంచిదే..కానీ, అతిగా తిన్నారంటే అంతే సంగతులు..గుర్తుపెట్టుకోండి!
Makhana
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2025 | 9:02 PM

Share

తామర గింజలు లేదా ఫూల్ మఖానా ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తినడం అనారోగ్యం అని మీకు తెలుసా? తామర గింజల్లో కాల్షియం అధికంగా ఉండడంతో శరీరం, ఎముకల్లో కాల్షియం నిక్షేపణ పెరుగుతుంది. దీని వల్ల చర్మంపై ఎలర్జీ, కొరోనరీ ఆర్టనరీ వ్యాధి, కిడ్నీల్లో రాళ్లు పెరిగే అవకాశం ఉంది. మఖానాలోని ఉప్పు రక్తపోటును పెంచి గుండె సంబంధిత వ్యాధులను ప్రేరేపిస్తుంది. మఖానాను అతిగా తినడం వల్ల జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మఖానా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దీనికి అనేక నష్టాలు కూడా ఉన్నాయి. మఖానా ఇనుము, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం మంచి మూలం. ఇది గ్లూటెన్ రహితం కూడా. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తామర గింజలను తినకుండా ఉండాలి. వాటిని తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నిజానికి, శరీరంలో కాల్షియం స్థాయిలు పెరిగినప్పుడు, అది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. తామర గింజల్లో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాబట్టి వాటిని తినకుండా ఉండాలి.

తామర గింజల్లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, అతిగా తినడం వల్ల భారీగా బరువు పెరిగే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు వీటిని తినడం మానేయండి. వీటిలో కాల్షియం రాళ్ల సైజు పెరిగే విధంగా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI