IRCTC : టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఐఆర్‌‌సీటీసీ శుభవార్త చెప్పింది.. అయితే, కండిషన్స్ అప్లై.!

ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే రైలు ప్రయాణికులకు శుభవార్త. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి, వివిధ..

IRCTC : టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఐఆర్‌‌సీటీసీ శుభవార్త చెప్పింది.. అయితే,  కండిషన్స్ అప్లై.!
Irctc
Follow us

|

Updated on: Jun 20, 2021 | 6:47 PM

IRCTC Online Ticket Booking refund : ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే రైలు ప్రయాణికులకు శుభవార్త. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు, మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఇప్పటి వరకూ ఉండేది. అయితే, ఇప్పుడు ఈ కాలపరిమితిని తగ్గించింది ఐఆర్‌సీటీసీ. పేమెంట్ గేట్ వే ఐఆర్​సీటీసీ – ఐపే ద్వారా టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణీకులు రద్దు చేసిన వెంటనే టిక్కెట్ సొమ్ములు రీఫండ్ పొందనున్నారు.

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్​సీటీసీ-ఐపేను 2019లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది. రోజు రోజుకూ ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఐఆర్​సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసింది.

దీని వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుండటమే కాక, తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరించినట్టు IRCTC వర్గాలు వెల్లడించాయి.

Read also : Earthquake : దేశరాజధానిలో వరుస భూ ప్రకంపనలతో ఆందోళనలో హస్తిన వాసులు

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో