భక్తులకు భారీ గుడ్ న్యూస్.. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్
IRCTC temple tour package: సెలవులు వస్తే చాలు ఏదొక టూరుకు ప్లాన్ చేసుకుని వెళ్తారు. చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. ఇక ఇదే సమయంలో , భక్తులకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి రావొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఈ టూర్ ఎప్పటినుంచో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
