AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. లక్షలు కాదు ఏకంగా కోట్లల్లోనే.. ఎక్కడంటే..

మనం ఉండే ఇళ్లు అద్దె.. మనకు వచ్చే ఆదాయం లేదా.. జీతాల కన్న తక్కువ ఉండేలా చూసుకుంటాం. ఇంకాస్త డబ్బులు ఉన్నవాలైతే.. లక్షో రెండు లక్షలో ఉంటుంది. కానీ.. ఓ ఇంటి అద్దె వింటే మాత్రం..

ఈ ఇంటి  అద్దె ఎంతో తెలిస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. లక్షలు కాదు ఏకంగా కోట్లల్లోనే..  ఎక్కడంటే..
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2021 | 3:16 PM

Share

మనం ఉండే ఇళ్లు అద్దె.. మనకు వచ్చే ఆదాయం లేదా.. జీతాల కన్న తక్కువ ఉండేలా చూసుకుంటాం. ఇంకాస్త డబ్బులు ఉన్నవాలైతే.. లక్షో రెండు లక్షలో ఉంటుంది. కానీ.. ఓ ఇంటి అద్దె వింటే మాత్రం.. మీకు కళ్లుతిరిపోవడం ఖాయం..! నమ్మలేకపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చూసేయండి మీకే అర్థమవుతుంది.

హాంగ్‌కాంగ్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి అద్దె అక్షరాలా.. 1.26కోట్లు.. అవును మీరు విన్నది నిజమే.. మరి ఇంత భారీ స్థాయిలో రెంట్ ఉండే ఆ ఇంటి ప్రత్యేకతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.. కానీ శ్రీమంతులు మాత్రమే అద్దెకు తీసుకునేలా ఉన్న లగ్జరీ హౌస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ ఇల్లు మొత్తం 10,804 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఇంట్లో.. ఓ ప్రైవేట్ గ్యారేజ్, లిఫ్టు కూడా ఉన్నాయి. అంతేకాదు రకరకాల మొక్కలుంటే ఓ అందమైన తోట కూడా ఉంది. హాంగ్‌కాంగ్ లెక్కల్లో దీని నెలరోజుల అద్దె 1.35 మిలియన్ హాంగ్‌కాంగ్ డాలర్లు. ఈ భవనంలో నుంచి ఇక్కడి విక్టోరియా హార్బర్‌ స్పష్టంగా కనిపిస్తుందట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Crime: యూపీలో మరో ఘోరం.. కుమార్తె తల నరికి.. చేతిలో పట్టుకొని.. గ్రామంలో తిరిగిన తండ్రి..

గ్రాండ్ గా గుర్రం బర్త్ డే వేడుకలు.. పండగ జరిపిన యజమాని.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..