AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రాండ్ గా గుర్రం బర్త్ డే వేడుకలు.. పండగ జరిపిన యజమాని.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు..

మాములుగా మనుషులు బర్త్‌డే సెలబ్రేట్‌లు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజులు వేడుకలు చేస్తుంటారు కొందరు. అలాగే . ఓ

గ్రాండ్ గా గుర్రం బర్త్ డే వేడుకలు.. పండగ జరిపిన యజమాని.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు..
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2021 | 2:49 PM

Share

మాములుగా మనుషులు బర్త్‌డే సెలబ్రేట్‌లు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజులు వేడుకలు చేస్తుంటారు కొందరు. అలాగే . ఓ వ్యక్తి.. తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న.. ఓ గుర్రానికి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి.

సహర్షా జిల్లాలోని పాంచ్‌వతిచౌక్‌కు చెందిన రజ్‌నీష్‌ కుమార్‌ అలియాస్‌ గోలు యాదవ్‌కు చేతక్‌ అనే తెల్ల గుర్రం ఉంది. దాన్ని చిన్నప్పటి నుంచి కన్న బిడ్డలాగా పెంచుతున్నాడు. ఇంట్లో వాళ్లు దాన్ని ఇంటి సభ్యుడిలాగే చూసేవారు. అదో జంతువు అని అంటే ఒప్పుకునేవారు కాదు. తన పుట్టినరోజు వేడుకలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వని గోలు యాదవ్‌.. చేతక్‌ పుట్టిన రోజును ఓ పండుగలా జరిపేవాడు.

ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే పెద్ద ఎత్తున  గుర్రం పుట్టిన రోజు వేడుకలు జరిపాడు. చేతక్‌కు స్నానం చేయించి, కొత్త బట్టలు  వేసి. తనే దగ్గరుండి ఓ పెద్ద కేకు కట్‌ చేశాడు. ఊరందరికీ వెజ్‌, నాన్‌ వెజ్‌ భోజనాలు కూడా ఏర్పాటు చేసాడు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. ప్రస్తుతం చేతక్‌ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దాంతో ఆ గుర్రం పుట్టిన రోజు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై వీడియో కంటెంట్, నిఘా ఉండాలన్న సుప్రీంకోర్టు, కేంద్రానికి తాజా ఆదేశాలు

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్