Workouts for Diabetes: ఈ సింపుల్ ఎక్సర్‌ సైజులతో షుగర్‌ కంట్రోల్..

ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువై పోతున్నాయి. ఎవరిని కదిపినా గుండె సమస్యలు, బీపీ, షుగర్‌ సమస్యల గురించే చెబుతున్నారు. ఇంతకు ముందు ఈ సమస్యలు కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉన్నవారు కూడా ఈ దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారి వచ్చాయంటే.. జీవితాంతం వాటితో ఫైట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు షుగర్ వ్యాధి మరింత వేగంగా ఎటాక్ చేస్తుంది. మారిన లైఫ్ స్టైల్ విధానం..

Workouts for Diabetes: ఈ సింపుల్ ఎక్సర్‌ సైజులతో షుగర్‌ కంట్రోల్..
Simple Workouts
Follow us

|

Updated on: Aug 06, 2024 | 7:21 PM

ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువై పోతున్నాయి. ఎవరిని కదిపినా గుండె సమస్యలు, బీపీ, షుగర్‌ సమస్యల గురించే చెబుతున్నారు. ఇంతకు ముందు ఈ సమస్యలు కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉన్నవారు కూడా ఈ దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారి వచ్చాయంటే.. జీవితాంతం వాటితో ఫైట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు షుగర్ వ్యాధి మరింత వేగంగా ఎటాక్ చేస్తుంది. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా టైప్ – 2 డయాబెటీస్‌తో చాలా మంది బాధ పడుతున్నారు. కానీ కొన్ని అలవాట్లను మార్చుకుని, ఇప్పుడు చెప్పే కొన్ని ఎక్సర్ సైజులు చేస్తే.. ఖచ్చితంగా మీరు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఒకవేళ ఉన్నా కంట్రోల్ చేసుకునే సామర్థ్యం మీకు లభిస్తుంది. మరి ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రన్నింగ్:

ప్రతి రోజూ కనీసం 15 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బర్న్ అవుతుంది. కండరాలు బలంగా, దృఢంగా మారతాయి. ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి. మనసు చాలా రిలాక్స్‌గా ఉంటుంది. రన్నింగ్ అనేది మీరు ఉదయం లేదా సాయంత్రం అయినా చేయవచ్చు.

సైక్లింగ్:

ఇప్పుడంటే వాహనాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ అప్పట్లో సైకిల్ మాత్రమే ఉండేది. సైకిల్ మీద చాలా దూర ప్రాంతాలు ప్రయాణించేవారు. ఇప్పుడు కూడా సైక్లింగ్ చేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ 20 నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల డయాబెటీస్, ఒత్తిడి, బీపీ, గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. ఎముకలు, కండరాలు కూడా బలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

స్కిప్పింగ్:

స్కిప్పింగ్ అనేది కూడా ఒక మంచి వ్యాయామం అని చెప్పొచ్చు. ఈ స్కిప్పింగ్ ఆడటం వల్ల కూడా ఫిట్‌గా ఉండొచ్చు. ప్రతి రోజూ 20 నిమిషాలు ఉదయం లేదా సాయంత్రం స్కిప్పింగ్‌కి సమయం కేటాయించండ. స్కిప్పింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దూరంగా ఉండొచ్చు.

వాకింగ్:

వాకింగ్ అనేది చాలా సులభమైన వ్యాయామంగా చెప్పొచ్చు. ప్రతి రోజూ 20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాకింగ్ చేయడం వల్ల డయాబెటీస్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు త్వరగా ఎటాక్ చేయకుండా ఉంటాయి. ఎముకలు, కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా మెట్లు ఎక్కడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా'.. కమల్ సంచలన నిర్ణయం.. కారణమిదే
'బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా'.. కమల్ సంచలన నిర్ణయం.. కారణమిదే
రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..
రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..
15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..
15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..
కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం
కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం
ఇన్స్‌పెక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్..
ఇన్స్‌పెక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్..
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ డైరెక్టర్
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ డైరెక్టర్
మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతోనే ఇదంతా సాధ్యం: జోషి
మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతోనే ఇదంతా సాధ్యం: జోషి
గత వేలంలో అమ్ముడుకాలే.. IPL 2025లో రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు
గత వేలంలో అమ్ముడుకాలే.. IPL 2025లో రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు
ఏడాది చివరి లోగా ఆ రాశుల వారికి గృహ, వాహన యోగాలు..!
ఏడాది చివరి లోగా ఆ రాశుల వారికి గృహ, వాహన యోగాలు..!
ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..
ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..