Weight loss: బరువు తగ్గేందుకు కూడా ఓ లెక్క ఉందని తెలుసా.? తప్పు చేశారో

ఊబకాయం ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు, వర్కవుట్స్‌ వరకు అన్ని మార్పులు చేసుకుంటారు. అయితే బరువు తగ్గడానికి కూడా...

Weight loss: బరువు తగ్గేందుకు కూడా ఓ లెక్క ఉందని తెలుసా.? తప్పు చేశారో
Weight Loss
Follow us

|

Updated on: Aug 06, 2024 | 5:15 PM

ఊబకాయం ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు, వర్కవుట్స్‌ వరకు అన్ని మార్పులు చేసుకుంటారు. అయితే బరువు తగ్గడానికి కూడా ఓ లెక్క ఉందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గినా ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమంగా బరువు తగ్గడమే సరైన నిర్ణయమని అంటున్నార. ఇంతకీ బరువు తగ్గే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? నెలకు ఎంత చొప్పున బరువు తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక వ్యక్తి వారం రోజుల్లో సుమారు 0.5 కిలోల బరువు తగ్గడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంటే నెలలో దాదాపు 2 కిలోల బరువు తగ్గడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇందుకోసం సరైన ఆహారం తీసుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఒక నెలలో 1.5 కిలోల నుంచి 2.5 కిలోల వరకు బరువు తగ్గడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున అంతకంటే ఎక్కువ బరువు తగ్గితే మాత్రం అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ త్వరగా బరువు తగ్గితే ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవేళ నెల రోజుల్లో 2 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నపలంగా తగ్గితే.. మీ శరీంలోని అంతర్గత అవయవాలపై ఒత్తిడి పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు అధిక ప్రోటీన్‌ ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. ఇది మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉన్నపలంగా బరువు తగ్గడం వల్ల శరీరంలో అలసట, బలహీనత, నీరసం, వికారం వంటి సమస్యలను దూరం చేయొచ్చు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం వల్ల శరీరంలోని ఎనర్జీ లెవల్స్‌ సరిగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బరువు తగ్గేందుకు కూడా ఓ లెక్క ఉందని తెలుసా.? తప్పు చేశారో
బరువు తగ్గేందుకు కూడా ఓ లెక్క ఉందని తెలుసా.? తప్పు చేశారో
రుణమాఫీ మంటలు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఫైర్..
రుణమాఫీ మంటలు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఫైర్..
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ.. వీడియో
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ.. వీడియో
జావెలీన్ త్రో‌ ఫైనల్‌లో భారత్ vs పాక్ హోరాహోరీ పోరు.. ఎప్పుడంటే?
జావెలీన్ త్రో‌ ఫైనల్‌లో భారత్ vs పాక్ హోరాహోరీ పోరు.. ఎప్పుడంటే?
ఓలా కంపెనీకి షాక్.. కస్టమర్‌కు రూ. 1.9లక్షలు చెల్లించాలని ఆదేశం..
ఓలా కంపెనీకి షాక్.. కస్టమర్‌కు రూ. 1.9లక్షలు చెల్లించాలని ఆదేశం..
ప్లీజ్ మామ.. మా కాపురం నెలబట్టండి.. అల్లుళ్లు నిరసన దీక్ష..
ప్లీజ్ మామ.. మా కాపురం నెలబట్టండి.. అల్లుళ్లు నిరసన దీక్ష..
లండన్‌లో కూర్చొని షేక్ హసీనా కూర్చి లాగేసింది అతనేనా..?
లండన్‌లో కూర్చొని షేక్ హసీనా కూర్చి లాగేసింది అతనేనా..?
హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతంటే..
హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతంటే..
5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించి
5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించి
ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ కావొచ్చు..
ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ కావొచ్చు..
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..