Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో పడుకుంటారు!

Updated on: Feb 17, 2026 | 9:35 PM

మారుతున్న లైఫ్‌స్టైల్ చాలా మందిలో నిద్రలేమి సమస్యలను తెచ్చిపెడుతుంది. లేట్‌నైట్ స్లీప్స్, నైట్‌ షిఫ్ట్స్, నైట్‌ స్క్రీన్ ఎక్కువగా చూడడం.. ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనికి చెక్‌ పెట్టి ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ సమస్యను ఎలా అదిగమించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
ఈ రోజుల్లో నిద్రలేపోవడం అనేది సర్వసాధారణ సమస్య అయిపోయింది. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఐదుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మారిన లైఫ్‌స్టైల్. నిద్ర లేకపోవడం వల్ల మనం త్వరగా వ్యాధుల భారీన పడుతాం. మీరు కూడా రాత్రి నిద్రలేమితో బాధపడుతుంటే ఇది మీ కోసమే.. ఈ చిట్కాలను మీరు క్రమం తప్పకుండా పాటిస్తే.. మీకు కళ్లు మూసిన వెంటనే నిద్ర పట్టడం ఖాయం.

2 / 5
మనం ఎక్కవ పనిచేసి అలసిపోవడం వల్ల నిద్ర త్వరగా వస్తుందని చాలా మంది చెబుతారు. కానీ కొన్నిసార్లు మన శరీరం ఎంత అలసిపోయినా నిద్ర పట్టదు. ఎందుకంటే మనకు నిద్ర అవసరమైన సంకేతాలను శరీరం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే మనకు నిద్ర వస్తుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా శరీరం సరైన సమయంలో మనకు నిద్ర సంకేతాలను అందిస్తుంది.

3 / 5
మీకు పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే.. బెడ్‌పై పడుకొని 4 సెకన్ల పాటు బాగా గాలి పీల్చుకోవాలి. తర్వాత 7 సెకన్ల పాటు గాలిని బంధించి ఉంచాలి. ఆ తర్వాత 8 సెకన్‌ల పాటు గాలిని పీల్చుతూ వదులుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు త్వరగా నిద్ర పడుతుంది.

4 / 5
మీరు త్వరగా నిద్ర పట్టాలంటే మరో చిట్కా ఏంటంటే.. పడుకునే ముందు మీకు కాళ్లకు కాటన్ సాక్స్‌లు ధరించండి. ఇలా సాక్స్‌లు దరించడం వల్ల మీకు పాదులు హీట్ ఎక్కి. మీ బాడీని చల్ల బర్చేందుకు సంకేతాలు పంపుతుంది. దీని వల్ల నిద్ర త్వరగా వస్తుంది. సాక్స్‌లు వేసుకొని పడుకోవడం వల్ల నిద్రంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని అధ్యయనాలు కూడా తెలిపాయి.

5 / 5
మంచి నిద్రకు మరో మంచి చిట్కా లావెండర్ నూనె. ఈ నూనె వాసన చూడటం వల్ల త్వరగా నిద్ర పడుతుందట. లావెండర్ నూనెలో మెదడుకు భావోద్వేగపరంగా అనుసంధానించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది. దీని వల్ల హాట్‌రేట్, బీపీ, కొలెస్ట్రారాల్ కూడా తగ్గుతాయని తేలింది. కాబట్టి మీకు మంచి నిద్ర కావాలంటే వీటిని పాటించండి.(Note: ఈ వ్యాసంలోని పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

Follow Us