బ్లాక్ హెడ్స్‏తో ఇబ్బంది పడుతున్నారా ? మీ డైట్‏లో ఈ మార్పులు చేసుకోవాలంటా.. నిపుణుల సూచనలు..

ప్రస్తుతం యువతను వేదిస్తోన్న సమస్య బ్లాక్ హెడ్స్. ముఖంపై నల్లగా చిన్న చిన్న మచ్చలను బ్లాక్ హెడ్స్ అంటారు. అయితే ఇవి అమ్మాయిలలో మాత్రమే కాదు..

బ్లాక్ హెడ్స్‏తో ఇబ్బంది పడుతున్నారా ? మీ డైట్‏లో ఈ మార్పులు చేసుకోవాలంటా.. నిపుణుల సూచనలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 26, 2021 | 1:13 PM

Dark Circles : ప్రస్తుతం యువతను వేదిస్తోన్న సమస్య బ్లాక్ హెడ్స్. ముఖంపై నల్లగా చిన్న చిన్న మచ్చలను బ్లాక్ హెడ్స్ అంటారు. అయితే ఇవి అమ్మాయిలలో మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇక వీటిని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక తప్పక డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటుంటారు. బ్లాక్ హెడ్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన విధానం, ఎక్కువగా స్క్రీన్ చూడడం, సరైన నిద్ర లేకపోవడం కారణాలు. ఇవి వచ్చినప్పుడు కళ్లు లోపలికి వెళ్ళినట్లుగా చుట్టూ నలుపు రంగులోకి చర్మం మారుతుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రోహిల్ పాటిల్ అన్నారు. మీరు రోజూ తీసుకునే డైట్‏లో కొన్ని రకాల మార్పులు చేయడం వలన వీటిని నియంత్రించవచ్చని తెలిపారు. మరీ అవెంటో తెలుసుకుందామా.

మీ రెగ్యులర్ డైట్‏లో సరైన పోషకపదార్థాలను చేర్చడం వలన కళ్ళ కింద వచ్చే నలుపు రంగు, వాపు తగ్గుతాయని తెలిపారు. సరైన నిద్ర లేకపోవడం.. రాత్రి సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూడడం వంటివి చేయడం వలన ఈ సమస్య తీవ్రతరమవుతుందని.. అలాకాకుండా డిజిటల్ స్క్రీన్ కు దూరంగా ఉండడం, రాత్రిళ్ళు సరైన నిద్రపోయే విధంగా చూసుకోవాలని తెలిపారు.

బ్లాక్ హెడ్స్ నివారించడం.. 

జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే టీకి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం నలన కళ్ళు ఉబ్బినట్లు, కళ్ళ కింద చర్మం నల్లగా మారుతుందని రోహిణి అన్నారు. స్వీట్లు, జిడ్డుగా ఉండే ఆహారపదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. వీటికి బదులుగా పండ్లు, ఆకుకూరలను మీ రోజూ వారి డైట్ లో చేర్చుకోవాలి.

సాల్టీ ఫుడ్స్, మద్యానికి దూరంగా..

సాల్టీ ఫుడ్ తీసుకోవడం వలన కళ్లు దగ్గర నల్లగా మారాడం.. వాపు రావడం జరగుతుంది. సాల్టీ ఫుడ్ తీసుకోకుండా ఉండడం. అలాగే మద్యం సేవించడం తగ్గించాలవి. వీటికి దూరం ఉండడం వలన బ్లాక్స్ హెడ్స్ నియంత్రించవచ్చు.

డీహైడ్రేషన్ తగ్గించేలా..

శరీరానికి నీటి శాతం అధికంగా ఉండాలి. ఇందుకు రోజు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. కళ్ళ మీద చల్లటి దోసకాయ ముక్కలు పెట్టుకోవడం వలన కళ్ళలో ఉండే వేడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాటి చుట్టూ ఉండే బ్లాక్ హెడ్స్ ను నియంత్రించవచ్చు.

విటమిన్ ఫుడ్, ఫ్యాట్టీ ఆసిడ్స్..

మల్టీ విటమిన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను మీ డైట్ లో జోడించండి. ఎక్కువగా విటమిన్స్, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడంవలన బ్లాక్ హెడ్స్ నివారించవచ్చు. ఐరన్, విటమిన్ సీ, బీ, ఈ ఎక్కువగా తీసుకోవాలి.

Also Read:

మీకు డయాబెటిస్ వచ్చిందని సందేహపడుతున్నారా ? ఈ లక్షణాలు మీలో ఉన్నాయెమో ఒకసారి చెక్ చేసుకోండి..

Weight Loss Best Food: లేట్ నైట్ ఈ స్నాక్స్ తింటున్నారా ? అయితే బరువు పెరిగే ఛాన్స్.. బెస్ట్ స్నాక్స్ ఏమిటంటే..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..