Moles Meaning: శరీరంలో ఆ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు గొప్ప ప్రేమికులట..!

Moles Meaning: ప్రతి ఒక్కరికి శరీరంలోని వివిధ బాగాల్లో పుట్టుమచ్చలు ఉంటాయి. వాటిని బట్టి భవిష్యత్‌ని అంచనా వేయవచ్చు. వారి ఉద్యోగం, పెళ్లి,

Moles Meaning: శరీరంలో ఆ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు గొప్ప ప్రేమికులట..!
Moles Meaning
Follow us
uppula Raju

|

Updated on: Feb 22, 2022 | 4:15 PM

Moles Meaning: ప్రతి ఒక్కరికి శరీరంలోని వివిధ బాగాల్లో పుట్టుమచ్చలు ఉంటాయి. వాటిని బట్టి భవిష్యత్‌ని అంచనా వేయవచ్చు. వారి ఉద్యోగం, పెళ్లి, ఆర్థిక పరిస్థితి మొదలైనవి తెలుసుకోవచ్చు. అంతేకాదు వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

1. పెదవులపై పుట్టుమచ్చ

స్త్రీల పెదవులపై పుట్టుమచ్చ ఉంటే అది వారి అందాన్ని పెంచుతుంది. అలాగే హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం పెదవిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి గొప్ప ప్రేమికులుగా ఎదుగుతారు. కానీ పెదవి కింద పుట్టుమచ్చ ఉంటే జీవితంలో పేదరికాన్ని అనుభవించాల్సి ఉంటుంది.

2. కనుబొమ్మలపై పుట్టుమచ్చ

రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉన్నవారు జీవితంలో తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఎడమ కనుబొమ్మపై ఉన్న పుట్టుమచ్చ ఉంటే సంతోషకరమైన వివాహాన్ని సూచిస్తుంది.

3. ముక్కు మీద పుట్టుమచ్చ

ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి చాలా ప్రతిభావంతుడు అని అర్థం. ఆ వ్యక్తి ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. అదే సమయంలో స్త్రీల ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే వారు చాలా అదృష్టవంతులని హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చెబుతుంది.

4. నుదుటి భాగంలో పుట్టుమచ్చ

విశాలమైన నుదురు ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచనా పరుడే కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాదట. అలాంటి నుదుటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్లు సమాజంలో మంచివారుగానూ, పరోపకారిగానూ ఉంటారని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది.

5. కంటిపై పుట్టుమచ్చ

పురుషుడి కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి తన భార్యతో సుఖమైన జీవితాన్ని గడుపుతాడు. అలాగే ఎడమ కన్నుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి తన భార్యతో సుఖ జీవనాన్ని గడుపలేడు.

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. 25 ఏళ్ల యువతిని గర్భవతి చేసిన 65 ఏళ్ల వృద్ధుడు..

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగవకాశాలు.. అర్హత పదోతరగతి.. జీతం ఎంతో తెలుసా..?

Viral Photos: లడ్డుగా ఉన్న ఈ సుందరికి బార్బీడాల్‌ అని ఫీలింగ్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో