AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. ఇలా చేసి తింటే టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..

Moong dal ladoo recipe in telugu: పెసరపప్పుతో లడ్డులు చేసి తింటే బాడీకి చాలా బలం. బెల్లం లేదా పంచదారతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లోనే 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరి, ఇంక లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 09, 2026 | 8:28 AM

Share
పెసరపప్పుతో లడ్డులు  చేసి తింటే ఆరోగ్యానికి చాలా మంచివి. బెల్లం లేదా పంచదారతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లోనే 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరి, ఇంక లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
 పెసరపప్పు లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి - 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు తీసుకోవాలి.

2 / 5
పెసరపప్పుతో లడ్డులు తయారీ విధానం
ముందుగా పెసరపప్పును బాగా వేయించుకోవాలి:  పెసరపప్పును తీసుకుని వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అవి రంగు మారే వరకు మీడియం మంటపై బాగా వేయించి వాటిని ఫ్యాన్ కింద  చల్లార్చాలి.

పెసరపప్పుతో లడ్డులు తయారీ విధానం ముందుగా పెసరపప్పును బాగా వేయించుకోవాలి: పెసరపప్పును తీసుకుని వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అవి రంగు మారే వరకు మీడియం మంటపై బాగా వేయించి వాటిని ఫ్యాన్ కింద చల్లార్చాలి.

3 / 5
పెసరపప్పును పొడి లాగా చేసుకోవాలి: చల్లారిన పప్పును తీసుకుని మిక్సీ జార్ తీసుకుని దానిని మెత్తగా పొడిగా లాగా ఇప్పుడు అదే  మిక్సీలో కొద్దిగా బెల్లం, యాలకుల పొడి కూడా వేసి బాగా తిప్పుకోవాలి. ఇవి మిక్స్ అయ్యేలా గరిటెతో కలుపుకోవాలి.

4 / 5
లడ్డూలు: ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి  తీసుకుని, ముందుగా వేడి చేసిన నెయ్యిని దీనిలో వేసి ఆ తర్వాత  జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని, ఆ మిశ్రమాన్ని తీసుకుని చిన్న లడ్డూలుగా చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి.

5 / 5
Follow Us