వారం రోజుల్లో.. కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే ఫ్రూట్స్..!

ఏంటి పైన హెడ్డింగ్ చూసి ఇది నిజమేనా అని అనుకుంటున్నారా..! అవును.. ఖచ్చితంగా ఈ పాయింట్స్‌ని పాటిస్తే.. ఆరోగ్యమైన హెల్త్ మీ సొంతమవుతోంది. ఇప్పుడు అధిక కొవ్వు, బరువుతో చాలా మంది బాధ పడుతున్నారు. దీంతో.. కొంతమంది వాకింగ్‌లు, జాగింగ్‌లు చేస్తున్నారు. ఒక రకంగా ఇది మంచిదే అయినా.. ఫలితం రావడానికి కాస్త సమయం పడుతుంది. మరికొంతమంది.. హాస్సిటల్స్‌లో చికిత్సలు తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది. వీటి ద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాగా.. […]

వారం రోజుల్లో.. కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే ఫ్రూట్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 10, 2019 | 7:47 PM

ఏంటి పైన హెడ్డింగ్ చూసి ఇది నిజమేనా అని అనుకుంటున్నారా..! అవును.. ఖచ్చితంగా ఈ పాయింట్స్‌ని పాటిస్తే.. ఆరోగ్యమైన హెల్త్ మీ సొంతమవుతోంది. ఇప్పుడు అధిక కొవ్వు, బరువుతో చాలా మంది బాధ పడుతున్నారు. దీంతో.. కొంతమంది వాకింగ్‌లు, జాగింగ్‌లు చేస్తున్నారు. ఒక రకంగా ఇది మంచిదే అయినా.. ఫలితం రావడానికి కాస్త సమయం పడుతుంది. మరికొంతమంది.. హాస్సిటల్స్‌లో చికిత్సలు తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది. వీటి ద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాగా.. మన ఆరోగ్యానికి ఎలాంటి రిస్క్‌ లేకుండా.. వారం రోజుల్లోనే ఫ్రూట్స్ తిని.. హ్యాపీగా కొవ్వును కరిగించుకోవచ్చు.

  • అదెలాగంటే..! ఒక వారం రోజుల పాటు ‘ఫ్రూట్ ఫాస్టింగ్’ చేయాలి. అంటే.. రోజుకు మూడు పూటలా.. పండ్లే తినాలి. అది కూడా.. మన ఆకలి తీరేవరకూ తినవచ్చు.ౌ
  • ఉదయం లేవగానే.. ఒక లీటర్ గోరు వెచ్చిన నీరుని.. తీసుకోవాలి. ఒకటేసారి తీసుకోవడం కష్టంగా ఉంటే… ఐదు, పది నిమిషాలకొకసారి తాగవచ్చు.
  • ఆ తరువాత.. వ్యాయామం చేసి.. టిఫిన్ తినే సమయంలో.. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తినవచ్చు. లేదా.. జ్యూస్ రూపంలో అయినా తాగవచ్చు.
  • మధ్యాహ్నం భోజనం టైంలో కూడా.. అన్నం మానేసి.. కేవలం ఫ్రూట్స్‌ని మాత్రమే తినాలి. ఓ గంట తర్వాత నీరు త్రాగాలి.
  • అలాగే.. రాత్రి 7 గంటల లోపు ఫ్రూట్స్‌ లేదా జ్యూస్‌ని తీసుకోవాలి. ఓ గంట తర్వాత నీటిని త్రాగాలి.
  • మీరు ఆహారంగా ఏ ఫ్రూట్స్‌నైనా తినవచ్చు.

ఇలా ఓ వారం రోజులు గనుక చేస్తే.. మీ కొవ్వును ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అలాగే బాన పొట్ట కూడా తగ్గిపోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇది కూడా ఓ సారి ట్రై చేయండి.