Banana Benefits and Effects : బరువు తగ్గాలనుకుంటున్నారా.. అరటిపండు ట్రై చేయండి.. అయితే ఏరకం పండ్లు మంచివో తెలుసా..!

అరటి పండు తిననివారు.. ఇష్టపడని వారు బహుఅరుదు అని చెప్పవచ్చు.. ఈ అరటిపండులో ఆరోగ్యకరమైన పిండి పదార్ధాలతో పాటు.. ఎన్నో పోషకాలున్నాయి. అరటిపండుని తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది...

Banana Benefits and Effects : బరువు తగ్గాలనుకుంటున్నారా.. అరటిపండు ట్రై చేయండి.. అయితే ఏరకం పండ్లు మంచివో తెలుసా..!
Banana Weight Loss
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2021 | 12:37 PM

Banana Benefits and Effects : అరటి పండు తిననివారు.. ఇష్టపడని వారు బహుఅరుదు అని చెప్పవచ్చు.. ఈ అరటిపండులో ఆరోగ్యకరమైన పిండి పదార్ధాలతో పాటు.. ఎన్నో పోషకాలున్నాయి. అరటిపండుని తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాదు అరటిపండు తినడం వల్ల షుగర్ లెవెల్ ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్తత్తికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అయితే అన్ని అరటిపండ్లు తినడం మంచిదేనా అంటే.. కాదు కొన్ని అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.. మరి ఈరోజు ఏ అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.. ఏవి హానికరం అనేవి తెలుసుకుందాం..!

బ్రౌన్‌ కలర్‌ అరటి పండ్లు

Ripe Banana

Ripe Banana

బాగా పండిన అరటిపండు మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇటువంటి అరటిపండ్లు తినడం మంచిది కాదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అరటి పండు బాగా పండినప్పుడు.. ఆరోగ్యానిచ్చే పిండి పదార్ధాలు చక్కెరా మార్పు చెందుతాయి. అదే సమయంలో అరటిలో ఈ స్థాయి యాంటీఆక్సిడెంట్ ఇతర స్థాయిల కంటే ఎక్కువగా ఉంటుంది. బాగా పండిన అరటిలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ నుంచి చక్కెర స్థాయి 3 గ్రాముల పెరుగుదల ఉందని ఆరోగ్యనిపుణులు తెలిపారు. అంతేకాదు ఎక్కువ పండిన అరటిలో తక్కువ ఫైబర్ ఉంటుంది. అందుకని బాగా పండిన లేదా.. బ్రౌన్‌ కలర్‌ అరటి పండ్లను తినే సమయంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

పసుపుఅరటిపండు

Yellow Banana

Yellow Banana

పసుపు రంగు అరటిపండు అన్నిటికంటే ఉత్తమమైంది. ఆరోగ్యానికి చాలామంచిది. సంపూర్ణంగా పండిన పసుపు అరటి తినడం చాలా మంచిది.చాలా రోగాలు మనకు సోకవట. అంతేకాదు సులభంగా జీర్ణమై తక్షణ శక్తిని ఇస్తాయట. పిండి పదార్ధం చాలా తక్కువగా ఉండటం దీనికి కారణం. మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.

ఆకుపచ్చ అరటి పండ్లు

Greeen Banana

Greeen Banana

ఇక ఆకుపచ్చ అరటి పండ్లు బరువు తగ్గడానికి ఉత్తమమైనవి. ఈ అరటిపండ్లు తక్కువ చక్కెర కంటెంట్ తక్కువ ఉంటుంది. అందుకని గ్రీన్‌ కలర్‌ అరటి పండ్లు షుగర్‌ పెరగకుండా కాపాడుతాయి. ఈ కలర్‌ అరటి పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయ. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం నెమ్మదిగా పెరుగుతాయి. ఇక వీటిని నేరుగా తినడం కంటే ఇతర ఆహార పదార్ధాలుగా వాడవచ్చు. బజ్జిలు, స్మూతీ, కూరవంటివి చేసుకొనవచ్చు .

Also Read: ఇటు కార్ల చోరీ.. అటు నకిలీ నోట్ల చలామణి.. పోలీసులకు దొరికిపోయిన నటుడు, నిర్మాత..!

బంగారం లాంటి వార్త చెప్పిన టీటీడీ.. వారికి గ్రాము కాదు, రెండు గ్రాముల గోల్డ్

క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!