ఓ గుప్పెడు చాలు.. రోజూ బాదం తింటే ఏం జరుగుతుందో తెలుసా..? అమేజింగ్ అంతే

ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. అందుకే.. ఈరోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మునుపటి కంటే ఎక్కువ శ్రద్ధచూపుతున్నారు. ముఖ్యంగా తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మెరుగుపరుకోవడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు..

|

Updated on: Oct 12, 2024 | 1:51 PM

ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. అందుకే.. ఈరోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మునుపటి కంటే ఎక్కువ శ్రద్ధచూపుతున్నారు. ముఖ్యంగా తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మెరుగుపరుకోవడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.. అందుకే.. చాలా మంది.. ఆరోగ్యరమైన ఆహారాన్ని తిసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.. అయితే.. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ ఒకటి.. వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి డ్రైఫ్రూట్స్ లో బాదంపప్పులు ఒకటి.. వీటిని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని మనం పొడిగా లేదా నానబెట్టి తినవచ్చు. రోజూ ఒక గుప్పెడు బాదంపప్పు తింటే అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి.. రోజూ ఒక గుప్పెడు బాదంపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

1 / 5
బాదం ను 'సూపర్‌ఫుడ్' అని పిలుస్తారు.. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు దాగున్నాయి.. బాదంలో విటమిన్ ఇ, ఫోలేట్, ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. అదనంగా, బాదంలో మోనోశాకరైడ్లు ఉంటాయి.. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే.. అనేక ప్రయోజనాలను అందించే బాదంను తినాలని నిపుణులు సూచిస్తారు.

2 / 5
మీ మెదడు చురుకుగా మారుతుంది: మీరు ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులను తీసుకుంటే మెదడు చురుకుగా మారుతుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని పోషకాలు ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఉంటాయి. దీని వల్ల మీ ఆలోచనా సామర్థ్యం.. మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి.

3 / 5
శరీరానికి శక్తినిస్తాయి: మీరు రోజంతా పని చేసి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతే.. బాదంతో మీరు పుష్కలంగా శక్తి పొందవచ్చు.. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ శక్తిని పెంచుతుంది.. ఇంకా అలసటను తగ్గిస్తుంది.

4 / 5
దీన్ని గుర్తుంచుకోండి: బాదం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే దానిని ఎక్కువగా తినకూడదు.. అలా తింటే బాదం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. బాదంపప్పులో ఉండే కొవ్వు స్థూలకాయాన్ని పెంచుతుంది. వేసవిలో ఎక్కువగా తింటే హాని కలుగుతుంది. అందుచేత, మీరు ప్రతిరోజూ ఒక పిడికెడు బాదంపప్పులను మాత్రమే తినడం మంచిది. ఎక్కువ తినవద్దు..

5 / 5
Follow us
ఆరోగ్యానికి ఓ గుప్పెడు చాలు.. రోజూ బాదం తింటే ఏం జరుగుతుందంటే..

జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..

పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?

హెచ్చరిక.. కాఫీ, కూల్‌ డ్రింక్‌ అధికంగా తాగితే స్ట్రోక్‌ రిస్క్‌!

భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..

ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్

ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి..

సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. రాత్రిళ్లు ఇలా చేయండి

కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా!

రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రగాల అదృష్టాలు..!