ఎండాకాలం(Summer) వచ్చిందంటే చాలు కాస్త చల్లగా తినాలనిపిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. అతిథులు మీ ఇంటికి వచ్చి లంచ్ లేదా డిన్నర్‌లో చల్లని తీపి వంటకాన్ని అందించాలనుకుంటే.. మీరు ఫ్రూట్ క్రీమ్(Fruit Cream) తయారు చేసి రుచి చూపించవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైనదే కాదు రుచికరమైనది కూడా.. ఎందుకంటే ఇందులో పండ్లు, పాలు ఉండటం చాలా ప్లెస్ అని చెప్పాలి. పండ్లను తింటూ బోర్ కొడితే సులువుగా ఫ్రూట్ క్రీమ్ తయారు చేసుకుని తింటే మంచిది. పిల్లలకు పండ్లు తినిపించడానికి ఇది బెస్ట్ ఆలోచన. కోల్డ్ ఫ్రూట్ క్రీమ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్ కోసం ఫ్రూట్ క్రీమ్ సిద్ధం చేయవచ్చు.. సిద్ధం చేయవచ్చు. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో.. తయారు చేయడం కూడా మాత్రం చాలా ఈజీ. ఫ్రూట్ క్రీమ్ కోసం ఏ పండ్లు అవసరమో.. ఎలా తయారు చేయాలో మీకు తెలుసుకుందాం..
ఫ్రూట్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు
పండు క్రీమ్ రెసిపీ
ఈ వేసవిలో బయట నుంచి తెచ్చుకునే ఐస్ క్రీమ్ కంటే ఈ ఫ్రూట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అందులో ఉండే పండ్లు ఒకేసారి తిన్నట్లుగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..