AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black carrots : వామ్మో.. నల్ల క్యారెట్‌ తింటే ఇన్ని లాభాలా..? అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

నల్ల క్యారెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. నల్ల క్యారెట్‌ తినటం వల్ల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిని దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా వృద్ధాప్య సంకేతాలను దైరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Black carrots : వామ్మో.. నల్ల క్యారెట్‌ తింటే ఇన్ని లాభాలా..? అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Black Carrots
Jyothi Gadda
|

Updated on: May 26, 2025 | 12:48 PM

Share

సాధారణంగా మార్కెట్లో ఎర్ర క్యారెట్‌ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా నల్ల క్యారెట్లను తిన్నారా..? అవును, క్యారెట్‌లో నల్లపు రంగులో కూడా ఉంటాయి. పైగాఆ, ఇది ఎరుపు కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎర్ర క్యారెట్‌లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

అన్ని రకాల క్యారెట్లు పోషకమైనవి. ప్రయోజనకరమైనవి. కానీ నల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యానికి ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. ఎర్ర క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె1, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, ప్రోటీన్, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. నల్ల క్యారెట్లలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. నల్ల క్యారెట్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో ఆంథోసైనిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక కంటి వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది.

నల్ల క్యారెట్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో కేలరీల కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. నల్ల క్యారెట్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. నల్ల క్యారెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. నల్ల క్యారెట్‌ తినటం వల్ల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిని దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా వృద్ధాప్య సంకేతాలను దైరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..