AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Puri: శీతాలకాలంలో నోరూరించే కొబ్బరి పూరీని ట్రై చేయండి.. ఎలా తయారు చేయాలో తెలుసా..

చల్లని వాతావరణంలో ఉదయం లేదా సాయంత్రం పూరీ తినడంలో ఉండే ఆ సరదా వేరు. పూరీలు చాలా రకాలుగా తయారు చేయవచ్చు. కొంత వెరైటీ కోసం..

Coconut Puri: శీతాలకాలంలో నోరూరించే కొబ్బరి పూరీని ట్రై చేయండి.. ఎలా తయారు చేయాలో తెలుసా..
Coconut Puri
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2021 | 9:47 PM

Share

చల్లని వాతావరణంలో ఉదయం లేదా సాయంత్రం పూరీ తినడంలో ఉండే ఆ సరదా వేరు. పూరీలు చాలా రకాలుగా తయారు చేయవచ్చు. కొంత వెరైటీ కోసం కొబ్బరి పూరీలు ట్రై చేయవచ్చు. అసలు మీరు ఈ కొబ్బరి పూరీల గురించి ఎప్పుడైనా విన్నారా? సాధారణ పూరీ కంటే కొబ్బరి పూరీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే, దీన్ని తయారు చేయడం చాలా కష్టమైన పని కాదు. ఈ రోజు మనం కొబ్బరి పూరీ తయారీ గురించి తెలుసుకుందాం.

కొబ్బరి పూరీ అవసరమైనవి.. 2 కప్పుల పిండి 2 స్పూన్ కొబ్బరి పొడి 1/4 tsp యాలకుల పొడి అర కప్పు చక్కెర 2 స్పూన్ నెయ్యి వేయించడానికి అవసరమైన నూనె కొబ్బరి పూరీ ఎలా తయారు చేయాలి.. ముందుగా పిండి, ఏలకుల పొడి, కొబ్బరి, నెయ్యి  బాగా కలపాలి. – ఒక గిన్నెలో కొద్దిపాటి చెక్కర తీసుకుని నీరును కలపండి..

–  పిండిని మంచిగా కలపాలి.

– కొద్దిగా నూనె కలిపి పిండిని సుమారు 15 నిమిషాలు పక్కన పెట్టండి.

– కాల్చడానికి మీడియం వేడి మీద పాన్‌లో నూనె పోయండి.

– ఇప్పుడు పాన్‌లో లాటించిన పూరీలను వేయండి

– లేత గోధుమరంగులోకి మారిన తర్వాత బయటకు తీయండి.

– ఇది మీరు కోరుకునే కొబ్బరి పూరీ రెడీ. మీరు ఇప్పుడు తినవచ్చు.

ఇవి కూడా చదవండి: Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో