Carom Seeds: కడుపులో మంట, గ్యాస్‌తో బాధపడేవారు వీటిని తింటే.. 5 నిముషాలలోనే ఉపశమనం.. అవేమిటంటే..

మ‌సాలా ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల క‌డుపులో గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా క‌డుపులో నొప్పి వ‌స్తూ ఉంటుంది. ఇది ఒక సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌గా చాలా మంది భావిస్తూ..

Carom Seeds: కడుపులో మంట, గ్యాస్‌తో బాధపడేవారు వీటిని తింటే.. 5 నిముషాలలోనే ఉపశమనం.. అవేమిటంటే..
Home Remedies For Stomach Ache
Follow us

|

Updated on: Jan 07, 2023 | 11:25 AM

Stomach Ache: ప్రస్తుతకాలంలో తీసుకునే ఆహారం.. జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో కడుపు నొప్పి కూడా ఒకటి. కడుపు నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఈ సమస్యకు బలమైన చికిత్స అవసరం. మ‌సాలా ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల క‌డుపులో గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా క‌డుపులో నొప్పి వ‌స్తూ ఉంటుంది. ఇది ఒక సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌గా చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఈ స‌మ‌స్య చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు దాదాపుగా అంద‌రికి అప్పుడ‌ప్పుడూ వ‌స్తూ ఉంటుంది. క‌డుపు నొప్పి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొంద‌రిలో ఈ స‌మ‌స్య మ‌రీ తీవ్రంగా కూడా ఉంటుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి క‌డుపు నొప్పి మాత్ర‌ల‌ను వేసుకుంటూ ఉంటారు.

అలాంటి కడుపునొప్పికి హోమ్ రెమిడిస్ ద్వారా చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాము కొన్ని నిమిషాల్లో కడుపు నొప్పి సమస్యను తొలగిస్తుంది. సాధారణంగా వాము అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనితో కడుపు నొప్పి సమస్యను అధిగమించవచ్చు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా పూర్తిగా సురక్షితమైనవి కూడా అని నిపుణులు అంటున్నారు. ఎంత‌టి భ‌యంక‌ర‌మైన క‌డుపు నొప్పి అయినా స‌రే ఒక్క‌సారి వాము తింటే చాలు.. క్ష‌ణాల్లో న‌యం అవుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వాడ‌డం వల్ల కేవ‌లం 5 నిమిషాల్లోనే మ‌నం క‌డుపునొప్పి స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

అంతేకాకుండా వామును ఉప‌యోగించ‌డం వల్ల క‌డుపులో నొప్పి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, నులిపురుగులు, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల నుంచి కూడా ఉపశమనం పొందవ‌చ్చు. దీనిలో ఉండే థైమోల్ అనే ప‌దార్థం పొట్ట‌లో గ్యాస్ త‌యార‌య్యే ప్ర‌క్రియ‌ను నిలిపి వేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పూర్వ‌కాలంలో కూడా మ‌న పెద్ద‌లు జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వామునే ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. కడుపులో నొప్పి మాత్రమే కాక మంటగా అనిపించినప్పుడు కూడా వాము తిని వెంటనే ఉపశమనం పొందవచ్చు. నమలడంతో పాటు నీటితో కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..