Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: మృదువైన చర్మం కోసం 5 చిట్కాలు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..

Beauty Tips: మృదువైన చర్మం సాధించడం ఒక కల. అందుకోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్ట్స్‌ని వాడుతారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందమైన చర్మం కోసం

Beauty Tips: మృదువైన చర్మం కోసం 5 చిట్కాలు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..
Soft Skin
Follow us
uppula Raju

|

Updated on: Sep 21, 2021 | 9:40 PM

Beauty Tips: మృదువైన చర్మం సాధించడం ఒక కల. అందుకోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్ట్స్‌ని వాడుతారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందమైన చర్మం కోసం ప్రొడక్ట్స్ మాత్రమే కాదు లైఫ్ స్టైల్‌లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య కరమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. చర్మం నిత్యం యవ్వనంగా మెరుస్తూ ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. మాయిశ్చరైజింగ్ ఆరోగ్యకరమైన చర్మానికి మాయిశ్చరైజింగ్ తప్పనిసరి. బాడీ సబ్బును ఉపయోగించాలి. అప్పుడే చర్మం మృదువుగా శుభ్రంగా ఉంటుంది. ఎండలో ఎక్కువగా తిరగకూడదు.

2. సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన చర్మం కోసం సమతుల్య ఆహారం తినాలి. ఆహారంలో ఉండే పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఆరోగ్యకరమైన కణ ఉత్పత్తికి సాయం చేస్తాయి. UV ఎక్స్‌పోజర్ వంటి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

3. చిరునవ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం నవ్వినప్పుడు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చర్మానికి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. అప్పుడు ఆరోగ్యకరమైన మెరుస్తూ ఉండే చర్మం మీ సొంతమవుతుంది.

4. తగినంత నీరు తాగాలి మీ చర్మం అన్ని సమస్యలను తొలగించడంలో నీరు బాగా ఉపయోగపడుతుంది. మీరు తగినంత నీరు తాగినప్పుడు ఇది మీ శరీరం నుంచి వచ్చే టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. కొన్ని రోజులు తగినంత నీరు తాగండి మీరే తేడా గమనిస్తారు. సహజమైన గ్లో కూడా వస్తుంది.

5. మేకప్‌తో నిద్రపోవడం ఈ రోజుల్లో అందరూ మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ మీరు నిద్రపోయే ముందు దానిని తొలగించుకోకపోతే అది మీ చర్మాన్ని పాడు చేస్తుంది. నిద్రపోయే ముందు మొదట మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మ రంధ్రాలకు గాలి తగిలేలా చేస్తుంది. తద్వారా మంచి గ్లో ఏర్పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు ప్రతిరోజూ మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది.

Big News Big Debate: కేటీఆర్‌ కేంద్రంగా కుట్ర జరుగుతోందా..? టీఆర్‌ఎస్‌ విసిరిన సవాల్‌కు రాహుల్‌ సిద్ధమేనా..?

అధిక బీపీ ఉన్నవారు ఈ 5 ఆహారాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే

Mahant Narendra Giri: ఎన్నో అనుమనాలు..మరెన్నో ప్రశ్నలు.. మిస్టరీగా మారిన మహంత్ నరేంద్రగిరి సూసైడ్‌..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్