AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Chocolates: డార్క్‌ చాకొలేట్స్‌ హెల్త్‌ సీక్రెట్స్‌ తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..

వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు డార్క్ చాక్లెట్ తినాలి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు దీంతో అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. డార్క్‌ చాక్లెట్‌ తినటం వల్ల గర్భిణులు తింటే బిడ్డకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే, వైద్యుల సలహా మేరకు ఈ చాక్లెట్స్‌ తీసుకోవాలి.

Dark Chocolates: డార్క్‌ చాకొలేట్స్‌ హెల్త్‌ సీక్రెట్స్‌ తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..
dark chocolate
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2025 | 12:09 PM

Share

సాధారణంగానే చాక్లెట్స్‌ అంటే అందరికీ ఇష్టమే.. చిన్న పిల్లల నుంచి పెద్దలు, ముసలి వాళ్ల వరకు చాక్లెట్స్‌ని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ కొందరు చాక్లెట్స్‌ తినటం వల్ల ఆరోగ్యం, దంత సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపడుతుంటారు. కానీ, డార్క్‌ చాక్లెట్స్ తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టారు. డార్క్‌ చాక్లెట్స్‌లో ఫ్లేవనాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. అయితే, ఇక్కడ కోవా శాతం అధికంగా ఉండే డార్క్‌ చాకొలేట్‌లు మాత్రమే తినండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. అంతేకాదు రక్తసరఫరాను సైతం మెరుగు చేస్తుంది. డార్క్‌ చాకొలేట్స్‌ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కోకోలోని యాంటీఆక్సిడెంట్లు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు డార్క్ చాక్లెట్ తినాలి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు దీంతో అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. డార్క్‌ చాక్లెట్‌ తినటం వల్ల గర్భిణులు తింటే బిడ్డకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే, వైద్యుల సలహా మేరకు ఈ చాక్లెట్స్‌ తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్ ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. దీన్ని తినడం ద్వారా హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. అలసట తగ్గుతుంది. మూడ్స్‌ను బాగుపరచి ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది. ఈ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. డార్క్ చాక్లెట్‌లో లభించే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ లో కేలరీలు చాలా తక్కువ. చక్కెర పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హోమ్ లోన్ త్వరగా తీర్చడం ఎలా..? ఇలా చేస్తే మీకు బెనిఫిట్
హోమ్ లోన్ త్వరగా తీర్చడం ఎలా..? ఇలా చేస్తే మీకు బెనిఫిట్
ఐపీఎల్ 2026 కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్.. నలుగురు కెప్టెన్లు సూపర్
ఐపీఎల్ 2026 కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్.. నలుగురు కెప్టెన్లు సూపర్
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.