ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌తో ప్రమాదం

పిల్లల నుంచి పెద్దల వరకు ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ ఉండే పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కేక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, వైట్‌ బ్రెడ్‌, డైట్‌ కూల్‌డ్రింక్స్‌ ఇలా చాలా ఆహార పదార్థాల్లో కృత్రిమ తీపి పదార్ధాలను ఉపయోగిస్తారు. నోరూరించే రంగురంగుల ఫుడ్స్‌లో వాటిని యూజ్‌ చేస్తారు. మనకు తెలియకుండానే వాటిని తీసుకుంటూ ఉంటాం. డయాబెటిస్‌ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ వైపు మొగ్గు చూపుతారు. ఐతే అవి మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. వీటిని తీసుకుంటే ఆరోగ్యంపై […]

ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌తో ప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 9:49 PM

పిల్లల నుంచి పెద్దల వరకు ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ ఉండే పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కేక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, వైట్‌ బ్రెడ్‌, డైట్‌ కూల్‌డ్రింక్స్‌ ఇలా చాలా ఆహార పదార్థాల్లో కృత్రిమ తీపి పదార్ధాలను ఉపయోగిస్తారు. నోరూరించే రంగురంగుల ఫుడ్స్‌లో వాటిని యూజ్‌ చేస్తారు. మనకు తెలియకుండానే వాటిని తీసుకుంటూ ఉంటాం. డయాబెటిస్‌ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ వైపు మొగ్గు చూపుతారు.

ఐతే అవి మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. వీటిని తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావముంటుందని అంటున్నారు సిడ్నీ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గ్రెగ్‌ నీలి,గార్వాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు హెర్బర్ట్ హెర్జోగ్. అనేక పరిశోధనల అనంతరం ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వీటిని తీసుకుంటున్నారని.. వీటి వలన బరువు పెరిగి ఊబకాయం వస్తుందని వీరి సర్వేలో తేలింది.

కృత్రిమ తీపి పదార్ధాలతో డయాబెటిస్‌ వస్తుంది ఊబకాయం బారిన పడతారు జీవక్రియ తగ్గిపోతుంది. లివర్‌ పాడయ్యే అవకాశముంది

వీటిలో చక్కెర శాతం, కార్బోహైడ్రేడ్లు అధికంగా ఉంటాయి. అవి మన శరీరంలో షుగర్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి. వీటి వలన అన్ని రకాల ఇబ్బందులే కానీ ప్రయోజనాలు లేవని..అందుకే వాటిని పూర్తిగా తగ్గంచడమే మేలంటున్నారు డాక్టర్లు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం