గిరజాల జుట్టు పోషణకు ఇలా చేయండి.. నల్లగా, ఒత్తుగా, అందంగా పెరుగుతుంది..!

దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడే ముఖ్యమైన అంశం. ఇది జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

గిరజాల జుట్టు పోషణకు ఇలా చేయండి.. నల్లగా, ఒత్తుగా, అందంగా పెరుగుతుంది..!
Curly Hair Growth Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: May 11, 2024 | 7:33 PM

స్ట్రెయిట్ హెయిర్ చాలా త్వరగా పెరుగుతూనే ఉంటుంది. కానీ గిరజాల జుట్టు పెరగదు. గిరజాల జుట్టు పెరగడానికి వివిధ షాంపూలు, నూనెలను ఉపయోగిస్తారు. కానీ ఫలితం కనిపించదు. మీరు ఈ కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే గిరజాల జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ క్రింది చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుండి శాశ్వత పరిష్కారం పొందవచ్చు.. మస్టర్డ్ ఆయిల్ ముఖ్యంగా గిరజాల జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

గిరజాల జుట్టు ఒత్తుగా నిటారుగా పెరగడానికి కావలసినవి: 2 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె, 3 టేబుల్ స్పూన్లు పెరుగు. ఈ హెయిర్ మాస్క్ వేసుకునే ముందు మీ జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత 2 చెంచాల ఆవాల నూనెను 3 చెంచాల పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాల తర్వాత తల స్నానం చేయండి.

వారానికి రెండుసార్లు: ఈ హెయిర్ మాస్క్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, జుట్టును మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి. ఇది తలపై ఉండే మృతకణాలను నాశనం చేస్తుంది. జుట్టు పెరుగుతుంది. గిరజాల జుట్టు షైన్ పెంచుతుంది

ఇవి కూడా చదవండి

జుట్టుకు మస్టర్డ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు: ఆవాల నూనెలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.

జుట్టుకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు: పెరుగు మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మంచిది. పెరుగులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడే ముఖ్యమైన అంశం. ఇది జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..