AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్ రే.. పొద్దు పొద్దున్నే పెరుగన్నం తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..!

పెరుగన్నం భారతీయులకు ప్రియమైన ఆహారం. దీనిని నిత్యం తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉబ్బరం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకం.

బాప్ రే.. పొద్దు పొద్దున్నే పెరుగన్నం తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..!
Curd Rice
Jyothi Gadda
|

Updated on: Jan 24, 2026 | 1:14 PM

Share

చాలామంది పెరుగన్నాన్ని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే రోజు పెరుగన్నం తింటారు. పెరుగన్నం భారతీయులకు ఒక ప్రియమైన ఆహారం. నిజానికి దీనిని రోజు తినడం చాలా మంచిది. రోజు మధ్యాహ్నం తినే లంచ్‌లో భాగంగా.. పెరుగన్నం తినటం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

ముఖ్యంగా పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది చెడు బ్యాక్టీరియాతో పోరాడి.. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. పెరుగన్నంలో ఉండే అద్భుతమైన గుణాలు గ్యాస్టిక్ సమస్యలతో పాటు ఉబ్బరం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. రోజు పెరగడం తినడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత కూడా చాలా వరకు నియంత్రణలో ఉంటుంది.

పెరుగులో ఎక్కువగా మంచి బ్యాక్టీరియా ఉంటుంది.. కాబట్టి దీనితో తయారుచేసిన అన్నాన్ని తింటే రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. తరచుగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే తినడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

మరీ ముఖ్యంగా పులియబెట్టిన పెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.. ఇవి శరీరంలో వేడిని తగ్గించి.. మీ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా రక్తపోటుతో ఇబ్బంది పడేవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించి తీసుకోవడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్