Vande Bharat: వామ్మో.. వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పోలిస్తే..
వందే భారత్ రైళ్లకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఈ రైళ్లలోని సౌకర్యాలు, ప్రయాణం వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ప్రీమియం రైళ్లుగా చెబుతున్న ఈ రైళ్ల గురించి మరో విషయం బయటకొచ్చింది. అందే లోకో పైలట్ జీతం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
