మగవారిలో ఆ సమస్యలు ఉంటే నాటుకోడిలో ఈ పార్ట్ తినాలి 

Prasanna Yadla

 01 August  2026

Pic credit - Pinterest

నాటుకోడిని చిన్న చూపు చూడకండి ఇది గట్టిగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు 

చాలా మంది తినడానికి ఇష్టపడరు 

 నిజం చెప్పాలంటే మగ వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ దీనిలో వారికీ కావాల్సిన పోషకాలు ఉన్నాయి. 

మగ వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్

వారంలో రెండు, మూడు సార్లు తీసుకుంటే మగ వారిలో వచ్చే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి.

 మూడు సార్లు తీసుకుంటే

నాటుకోడి మాంసంలో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు కూడా ఉంటాయి

ప్రోటీన్లు, ఐరన్

ఇది తింటే శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ఇంకా  మగవారిలో స్టామినా కూడా పెంచుతుంది 

తక్షణ శక్తి

వీళ్ళు వారంలో రెండు సార్లు తింటే లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది

లైంగిక ఆరోగ్యం

నాటుకోడిలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది 

రోగ నిరోధక శక్తి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్