AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం: విజయసాయి రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం […]

విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం: విజయసాయి రెడ్డి
Venkata Narayana
|

Updated on: Nov 21, 2020 | 9:13 PM

Share

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి లోకేషన్, లేబర్ అవైలబుల్టీ అడ్వాంటేజ్‌గా ఉందన్నారు. పోర్ట్ సిటీ అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి పెట్రోలియం ట్రైబల్ యూనివర్సిటీలు వస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 11 శాతం ఎఫ్‌డీఐలు రాబోతున్నాయని.. విశాఖ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని విజయసాయిరెడ్డి అన్నారు.

Follow Us
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..