AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లగడపాటి సర్వేలు తప్పుడు సర్వేలు..!

మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోన్న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయకేతనం ఎగురేయాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఎమ్మెల్యే రోజా. వైసీపీ శ్రేణులతో పాటు, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. రేపటి ఫలితాల్లో దర్శనం అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. లగడపాటి సర్వేలు తప్పుడు సర్వేలని విమర్శించారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో లగడపాటి సర్వేలు తలకిందులయ్యాయని రోజా అన్నారు. ఇక నగరి నియోజకవర్గానికి రెండోసారి మంచి మెజార్టీతో తాను ఎమ్మెల్యే […]

లగడపాటి సర్వేలు తప్పుడు సర్వేలు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 11:05 AM

Share

మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోన్న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయకేతనం ఎగురేయాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఎమ్మెల్యే రోజా. వైసీపీ శ్రేణులతో పాటు, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. రేపటి ఫలితాల్లో దర్శనం అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. లగడపాటి సర్వేలు తప్పుడు సర్వేలని విమర్శించారు.

కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో లగడపాటి సర్వేలు తలకిందులయ్యాయని రోజా అన్నారు. ఇక నగరి నియోజకవర్గానికి రెండోసారి మంచి మెజార్టీతో తాను ఎమ్మెల్యే కాబోతున్నట్లు రోజా ధీమా వ్యక్తం చేశారు. గడచిన ఐదేళ్లలో తన కుటుంబాన్ని, హెరిటేజ్ కంపెనీని అభివృద్ధి చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని రోజా విమర్శించారు.

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్