వీళ్ళు మందులకు గుడ్ బై చెప్పి.. రెండు నాటుకోడి ముక్కలు తినండి
Prasanna Yadla
29 July 2026
Pic credit - Pinterest
చాలా మంది ఫుడ్స్ పడక ఎన్నో ఇబ్బందులు పడతారు ఆ సమయంలో కొందరికి మంట ఎసిడిటీ వస్తుంది
మంట , ఎసిడిటీ వస్తుంది
ఇంకా చాలా మందికి తినగానే వాంతులు అవుతాయి.. అప్పుడు ఈ జ్యూస్ తాగితే చాలు
ఈ జ్యూస్ తాగితే చాలు
నిమ్మకాయ జ్యూస్ తాగితే ఇది జీర్ణక్రియకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఇంకా ఇది ఆహారం ఈజీగా అరిగేలా చేస్తుంది
జీర్ణక్రియకు
ఇంకా దీనిలో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా చిటికెలో పెరుగుతుంది
విటమిన్ C
ఇంకా భోజనం తర్వాత ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు
నిపుణులు చెబుతున్నారు
ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి హైడ్రేషన్‌ను సమస్యను సెట్ చేస్తుంది
హైడ్రేషన్
ఇంకా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వల్ల కణాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది
యాంటీఆక్సిడెంట్లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)