అన్ని రోగాలకు ఒకటే పరిష్కారం.. అంత పవర్ఫుల్ పొడి ఇది
Prasanna Yadla
29 July 2026
Pic credit - Pinterest
పుదీనా పొడిని తింటే మీ జీర్ణక్రియను మెరుగుపరచి ఇంకా ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది
జీర్ణక్రియ
ఇంకా నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది అలాగే ఎప్పుడూ మీ నోరును తాజాగా ఉండేలా చేస్తుంది.
నోటి దుర్వాసన
అలాగే ఈ యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా ఈ పొడిని మీరు అన్నంలో తింటే ఆకలిని కూడా పెంచుతుంది అలాగే రుచిగా ఉంటుంది
ఆకలిని కూడా పెంచుతుంది
ఇంకా గ్యాస్, అజీర్తి వంటి వంటి జీర్ణ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది విటమిన్ A, ఐరన్ పోషకాలు శరీరంలోకి వెళ్తాయి
గ్యాస్, అజీర్తి
ఇంకా మీరు చట్నీలు, అన్నం, మజ్జిగలో ఇది కలిపి తాగితే ఆరోగ్యంగా ఉంటారు
చట్నీలు, అన్నం
ప్రతిరోజూ మీరు దీనిని మితంగా తీసుకుంటే శరీర ఆరోగ్యానికి చాలా చాలా మంచిది
శరీర ఆరోగ్యానికి చాలా చాలా మంచిది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)