వీళ్ళు మందులకు గుడ్ బై చెప్పి..  రెండు నాటుకోడి ముక్కలు తినండి 

Prasanna Yadla

 29 July  2026

Pic credit - Pinterest

ఆదివారం వస్తే చాలు ఏదొక నాన్ వెజ్ ఇంట్లో వండుకోవాల్సిందే ఎందుకంటే ఇది అందరి ఫేవరేట్

 నాన్ వెజ్

వాటిలో నాటుకోడి తినే వాళ్ళు కూడా ఉంటారు. దీనిని తింటే మనకి కలిగే లాభాలు ఏంటో చూద్దాం.. 

నాటుకోడి

అన్ని మాంసాల్లో నాటుకోడి మాంసం మంచిది ఎందుకంటే దీని  మంచి ప్రోటీన్‌ ఉంటుంది

నాటుకోడి మాంసం మంచిది

ఐరన్ తక్కువగా ఉన్నవాళ్లు ఇది తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది 

రక్తహీనత సమస్య

ఇంకా దీనిలో జింక్ కూడా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది 

రోగనిరోధక శక్తి

అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న సమయంలో బాడీకి కావాల్సిన పోషకాలను ఇది అందిస్తుంది 

బాడీకి కావాల్సిన పోషకాలు

ఇంకా ఇది మీరు మీ ఫుడ్ లో తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఆకలిని కూడా నియంత్రిస్తుంది 

కడుపు నిండిన ఫీలింగ్ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్