ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి.. టీడీపీది కాదు..?: మంత్రి బొత్స
టీడీపీ నేతలపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని.. టీడీపీ ఆస్తి కాదని చెప్పారు. ప్రజావేదిక తమది అనుకోవడం టీడీపీకి తగదని చెప్పారు. తమ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవరని ఇబ్బందులు పెట్టదని.. టీడీపీ నేతలు అధికారులతో వాగ్వాదం చేయడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం తమ పార్టీ ఇస్తుందని బొత్స సత్యనారాయణ చెప్పారు.