AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WWW Teaser: ‘ఎవరు.. ఎక్కడ.. ఎందుకు’… ఆకట్టుకుంటోన్న ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ’ టీజర్‌.. వీడియో కాల్‌ హ్యాక్‌ అయితే..

WWW Teaser Out: పెరిగిన సాంకేతికతో ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రపంచం అరచేతులోకి వచ్చేసింది. ఏ పని కావాలన్నా స్మార్ట్‌గా...

WWW Teaser: 'ఎవరు.. ఎక్కడ.. ఎందుకు'... ఆకట్టుకుంటోన్న 'డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ' టీజర్‌.. వీడియో కాల్‌ హ్యాక్‌ అయితే..
Narender Vaitla
|

Updated on: Jan 15, 2021 | 5:29 AM

Share

WWW Teaser Out: పెరిగిన సాంకేతికతో ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రపంచం అరచేతులోకి వచ్చేసింది. ఏ పని కావాలన్నా స్మార్ట్‌గా చేస్తోన్న రోజులివీ. అయితే టెక్నాలజీకి మరో వైపు సైబర్‌ నేరస్థులు అనే ప్రమాదం కూడా పొంచి ఉంది. హ్యాకింగ్‌తో వ్యక్తిగత సమాచారం గాలిలో దీపంలో దీపంలా మారుతోంది. అచ్చంగా ఇలాంటి కథాంశంతోనే ఓ సినిమా రానుంది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘118’ చిత్ర దర్శకుడు కె.వి. గుహన్‌ డైరెక్షన్‌లో డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఓ నలుగురు స్నేహితులు సరదాగా వీడియో కాల్‌ మాట్లాడుతుంటారు. ఈ సమయంలోనే వారి కాల్స్‌ను ఎవరో హ్యాక్‌ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆ నలుగురు వ్యక్తులకు కష్టాలు మొదలవుతాయి. అసలు ఆ హ్యాకింగ్‌ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి చేశారు.. ఎందుకు చేశారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

ఇక ఈ సినిమాలో అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఈ సినిమాను డా.రవి, పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సిమన్‌ కె.కింగ్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: Psycho movie : సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ‘సైకో’.. ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్స్

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..