AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Working hours to be limited to: ఎనిమిది గంటలకు మించి పనిచేస్తే.. డబుల్ జీతం. ప్రభుత్వ నిర్ణయం.?

Working 8 hours a day overtime pay to be: రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మిక శాఖ గత నవంబర్‌లో ముసాయిదా నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. 'వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌'...

Working hours to be limited to: ఎనిమిది గంటలకు మించి పనిచేస్తే.. డబుల్ జీతం. ప్రభుత్వ నిర్ణయం.?
Narender Vaitla
|

Updated on: Dec 30, 2020 | 9:10 PM

Share

Working 8 hours a day overtime pay to be: రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మిక శాఖ గత నవంబర్‌లో ముసాయిదా నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌’ (ఓఎస్‌హెచ్‌ కోడ్‌) కింద ఈ నిబంధనలను సిద్ధం చేసింది. ఇదే విషయమై రోజువారీ పనివేళలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకరోజులో 8 గంటలకు మించి, వారంలో 48 గంటలకు మించి పనిచేసినట్లయితే, ఆ అధిక పని సమయానికి సాధారణ జీతానికి రెట్టింపు జీతం ఇవ్వాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఒక రోజులో 8 గంటలకు మించి, వారంలో 48 గంటలకు మించి పనిచేసినట్లయితే, ఆ అధిక పని సమయానికి సాధారణ జీతానికి రెట్టింపు జీతం ఇవ్వాలని పేర్కొన్నారు. ఓవర్‌టైమ్‌ లెక్కింపు విషయానికొస్తే.. 15-30 నిమిషాల మధ్య అధిక సమయం పనిచేస్తే దానిని 30 నిమిషాలుగా, 30 నిమిషాల నుంచి ఒక గంట మధ్య ఉంటే దానిని ఒక గంట ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తారు.

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!