గుంటూరు జిల్లాలో యువతి డెడ్‌బాడీ కలకలం..కాలిపోయి..

|

Nov 18, 2019 | 12:22 PM

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాలిపోయిన యువతి మృతదేహం సంచలనం రేపింది. ఆమెను చంపేసి కాల్చారా..? లేక సజీవ దహనం చేశారా అనేది అంతుబట్టకుండా ఉంది.  స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. వినుకొండ దగ్గర్లోని శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామ శివార్లలో ఈ ఘటన జరిగింది. కాగా ఎందుకు హత్య  చేశారు..? ఎవరు చేశారు..? ఆ యువతి ఎవరు? అన్న విషయాలు తేలాల్సి ఉంది.

గుంటూరు జిల్లాలో యువతి డెడ్‌బాడీ కలకలం..కాలిపోయి..
young man killed
Follow us on