మామిడి ఆకులతో ఇన్ని ఉపయోగాలా? మన పూర్వీకులు ఎందుకు వాడేవారంటే

Prasanna Yadla

06 october 2026

Pic credit - Pinterest

సాధారణంగా మనం మామిడి ఆకులను పండుగలు, ఇంకా పూజల్లో మీరు తోరణాలుగా ఉపయోగిస్తారు.

మామిడి ఆకులు

ఇంకా ఇంటి గుమ్మానికి కూడా ఈ మామిడి ఆకులను  తోరణంలాగా కట్టడాన్ని  శుభ సూచకంగా చెబుతారు 

తోరణంలాగా

ఇంకా ఈ మామిడి ఆకులను  ఎక్కువగా  పూజా కార్యక్రమాల్లో బాగా వాడుతారు ఎందుకంటే పాత కాలం నుంచి వాడుకలో ఉన్నాయి

పూజా కార్యక్రమాల్లో

ఇంకా మీరు కొన్ని ప్రాంతాల్లో ఈ మామిడి ఆకులను సంప్రదాయ వేడుకలు అలాగే  శుభకార్యాల్లో కూడా బాగా ఉపయోగిస్తారు 

సంప్రదాయ వేడుకలు

ఇంకా ఈ మామిడి ఆకులతో చేసిన కషాయాన్నీ తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అంటున్నారు 

కషాయాన్నీ

అలాగే ఈ మామిడి ఆకులను మీరు  ఎండబెట్టి దీనిని పొడిలా చేసి  పల్లెటూరుల్లో  నిల్వ చేసుకుంటారు 

ఎండబెట్టి దీనిని పొడిలా

ఇంకా మీ ఇంటి అలంకరణలో ఆకుల డెకరేషన్‌గా ఈ  మామిడి ఆకులను మీరు ఎంచక్కా వాడొచ్చు.

ఎంచక్కా వాడొచ్చు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్