విపరీత వేడి ఉన్న వాళ్ళు మజ్జిగను రోజులో ఎన్ని గ్లాసులు తాగాలి
Prasanna Yadla
06 october 2026
Pic credit - Pinterest
వేడిని తగ్గించడానికి ఎంతో మంది ఈ మజ్జిగను తాగుతారు అయితే, ఎన్ని గ్లాసులు తాగాలంటే?
మజ్జిగను తాగుతారు
ఇంకా నార్మల్ వాళ్ళు అంటే పెద్దలు రోజుకుఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగను తాగితే సరిపోతుంది.
రెండు గ్లాసుల మజ్జిగ
ఇంకా వేసవిలో కాలంలో చెమట చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు రెండు గ్లాసుల వరకు మజ్జిగ తీసుకోవచ్చు.
మజ్జిగ తీసుకోవచ్చు
ఇంకా మీరు మజ్జిగలో నీరు కలిపి తీసుకుంటే మీ రోజువారీ పానీయంగా తీసుకోవడం వలన మీకు కూడా ఎంతో మంచిగా ఉంటుంది.
మజ్జిగ
ఇంకా మీరు భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే ఇది తిన్న అన్నాన్ని జీర్ణం చేసి తేలికగా చేస్తుంది
అన్నాన్ని జీర్ణం చేసి
ఇంకా కొందరు అదే పనిగా మజ్జిగను తాగితే కొందరికి కడుపు ఉబ్బరం ఇంకా అసౌకర్యంగా కూడా ఉంటుంది
కడుపు ఉబ్బరం
అలాగే, లాక్టోస్ అంటే పడని వాళ్ళు కూడా ఈ మజ్జిగ తీసుకున్నప్పుడు విరేచనాలు అయ్యే అవకాశం
విరేచనాలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)