AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: బెజవాడ ‘కిలాడీ లేడీ’ అరెస్ట్.. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎన్నో మోసాలు..

Cheating Women Arrested: విజయవాడలో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి.. లక్షల రూపాయలు కాజేసి పరారీ అయిన కిలాడీ లేడీని

Vijayawada: బెజవాడ ‘కిలాడీ లేడీ’ అరెస్ట్.. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎన్నో మోసాలు..
Woman Arrested
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2021 | 6:52 AM

Share

Cheating Women Arrested: విజయవాడలో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి.. లక్షల రూపాయలు కాజేసి పరారీ అయిన కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట రూ.72 లక్షలు వసూలు చేసి మాయ లేడి కొప్పుల రమాదేవి పరారైంది. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమెపై చీటింగ్ 420, 468, 471, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా బుధవారం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చీటింగ్‌కు సహకరించిన రమాదేవి కొడుకు, కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. రమాదేవిపై పెనమలూరు, సత్యనారాయణపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.

జిల్లాలోని మైలవరం, విజయవాడ నగరంలోని పలువురు ఈ మాయలేడి బారిన పడి లక్షల రూపాయలు మోససోయారు. హైకోర్టులో ఉద్యోగాలు, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో రమాదేవి మోసాలకు పాల్పడింది. రమాదేవితో పాటు ఆమె కొడుకు, కూతురు మోసంలో భాగం పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

Krishna District Crime News: ఆ మాయలేడి చేతికి చిక్కారో..అంతే.. కృష్ణా జిల్లాలో వ‌రుస మోసాలు !

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం.. దేవరకద్ర సమీపంలోని గుట్టపై మూడు మృతదేహాలు

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..