AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ పులుల రాజ్యం ‘ మనది.. ‘ భయం ‘ లేదంటున్న మోదీ

ఇండియాలో సుమారు 3 వేల పులులు ఉన్నాయని, ప్రపంచంలోనే మనదేశం వాటికి సురక్షితమైన ‘ స్వర్గధామం ‘ వంటిదని అన్నారు ప్రధాని మోదీ. సోమవారం ఢిల్లీలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018 ని విడుదల చేసిన సందర్భంగా ఆయన… మన దేశంలో పులుల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని తెలిపారు. 2014 లో 14,000 పులులు ఉండగా.. 2018 నాటికి ఈ సంఖ్య 2,967 కు చేరిందని ఆయన చెప్పారు. టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ […]

' పులుల రాజ్యం ' మనది.. ' భయం ' లేదంటున్న మోదీ
Anil kumar poka
|

Updated on: Jul 29, 2019 | 12:41 PM

Share

ఇండియాలో సుమారు 3 వేల పులులు ఉన్నాయని, ప్రపంచంలోనే మనదేశం వాటికి సురక్షితమైన ‘ స్వర్గధామం ‘ వంటిదని అన్నారు ప్రధాని మోదీ. సోమవారం ఢిల్లీలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018 ని విడుదల చేసిన సందర్భంగా ఆయన… మన దేశంలో పులుల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని తెలిపారు. 2014 లో 14,000 పులులు ఉండగా.. 2018 నాటికి ఈ సంఖ్య 2,967 కు చేరిందని ఆయన చెప్పారు. టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ విషయం చెబుతున్నా.. తాజాగా రిలీజైన ఈ సెన్సస్ ప్రతి భారతీయుడు, ప్రతి ప్రకృతి ప్రియుడిని హ్యాపీగా ఉంచుతుంది అని మోదీ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘ ఏక్ థా టైగర్ ‘, ‘ టైగర్ జిందా హై ‘ మూవీల గురించి ప్రస్తావించారు. ఇది ఇక్కడితో ఆగిపోరాదన్నారు. ప్రపంచంలో 2022 కల్లా పులుల సంఖ్య రెట్టింపు కావాలని తొమ్మిదేళ్ల క్రితమే సెయింట్ పీటర్స్ బర్గ్ లో నిర్ణయించారని, కానీ మన దేశం నాలుగేళ్లు ముందుగానే ఈ టార్గెట్ ని పూర్తి చేసిందని మోదీ అన్నారు. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ని పురస్కరించుకుని ఆయన.. టైగర్ రిజర్వ్ లపై ఓ నివేదికను, ‘ కౌంటింగ్ టైగర్స్ ‘ పేరిట తీసిన ఒక మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అభివృధ్ది-పర్యావరణం మధ్య ఆరోగ్యకరమైన బ్యాలన్స్ ఉండాలని ఆయన సూచించారు. పులుల సంరక్షణపై చైతన్యానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 29 ని ఇంటర్నేషనల్ టైగర్స్ డే గా పాటిస్తున్నారు.

Follow Us
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!