AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప‌రిస్థితులు మెరుగుప‌డితేనే.. బ‌డులు తెరిచేది..!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నామోదవుతున్నాయి. క‌రోనా ప‌రిస్థితులు పూర్తిగా మెరుగుప‌డిన త‌ర్వాతే ఢిల్లీలో బ‌‌డులు తెరుస్తామ‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో

ప‌రిస్థితులు మెరుగుప‌డితేనే.. బ‌డులు తెరిచేది..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2020 | 3:57 PM

Share

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. క‌రోనా ప‌రిస్థితులు పూర్తిగా మెరుగుప‌డిన త‌ర్వాతే ఢిల్లీలో బ‌‌డులు తెరుస్తామ‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో క‌రోనాకు సంబంధించి మెరుగైన ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు పూర్తి న‌మ్మ‌కం ఏర్పడేవ‌ర‌కు పాఠ‌శాల‌ల‌ను తెరిచేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం జెండా ఎగుర‌వేశారు.

ఈ నేపథ్యంలో.. కరోనా వ్యాప్తి నివారణ చర్యలతో.. ప్రస్తుతం ఢిల్లీలో మెరుగైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, ఇప్పుడు క‌రోనా అదుపులోనే ఉందని, దీనికి సహ‌క‌రించిన కేంద్ర ప్ర‌భుత్వం, వివిధ శాఖ‌లు, సంస్థ‌లు, క‌రోనా యోధుల‌కు ఆయ‌న‌ కృతజ్ఞ‌త‌‌లు తెలిపారు. ఆప్ ప్ర‌భుత్వానికి విద్యార్థుల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు. తాను ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నాన‌ని, వారు పాఠ‌శాల‌లు తెర‌వ‌ద్ద‌ని కోరుతున్నార‌ని వెల్ల‌డించారు. వారికి తాను భ‌రోసా ఇవ్వాల‌నుకుంటున్నానని, ప‌రిస్థితులు పూర్తిగా సంతృప్తి క‌లిగిన‌ప్పుడే పాఠ‌శాల‌ల‌ను తెరుస్తామని స్ప‌ష్టం చేశారు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం