AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీజీ డెంటల్‌ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్..

web options on remaining seats in PG Dental courses పీజీ డెంటల్‌ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది. 24, 25 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వరంగల్‌లోని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈమేరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. 24న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 25న సాయంత్రం 4 […]

పీజీ డెంటల్‌ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్..
Sanjay Kasula
|

Updated on: Jul 24, 2020 | 5:36 AM

Share

web options on remaining seats in PG Dental courses పీజీ డెంటల్‌ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది. 24, 25 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వరంగల్‌లోని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈమేరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. 24న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 25న సాయంత్రం 4 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఉంటుందని తెలిపింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయి, జాయిన్‌కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్‌కంటిన్యూ అయిన వారు ఈ విడత కౌన్సెలింగ్‌కు అనర్హులని ప్రకటించింది.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!