AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

హైదరాబాద్‌:  ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం ప్రభావంతో ఈదురుగాలుల వీస్తాయని పేర్కొంది. రాగల మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తర కర్ణాటక వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలహీనంగా మారిందని వాతావరణ శాఖ వివరించింది. అటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ […]

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
Ram Naramaneni
|

Updated on: May 31, 2019 | 8:56 PM

Share

హైదరాబాద్‌:  ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం ప్రభావంతో ఈదురుగాలుల వీస్తాయని పేర్కొంది. రాగల మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తర కర్ణాటక వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలహీనంగా మారిందని వాతావరణ శాఖ వివరించింది. అటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!