ఆరోన్ ఫించ్…వీరూ అవుతాడు…కానీ ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్ ఇంజిన్ పనిచేయలేదు
ఆరోన్ ఫించ్... కోహ్లీసేనలో అతడు వీరూ అవుతాడని నా ముద్దుపేరుని అతడికిచ్చాను. కానీ బెంగళూరుకు ఉన్న శాపం అతడిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్...
Sehwag Criticism : దిగ్విజయంగా ముగిసిన ఐపీఎల్ టీ20 లీగ్‌లో జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనలపై మాజీలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ లీగ్‌లో విఫలమైన అయిదుగురు ఆటగాళ్ల గురించి అభిప్రయాన్ని వ్యాక్తం చేశారు. వీరూకి బై తక్ కార్యక్రమంలో తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు విసిరాడు. ఆరోన్ ఫించ్, రసెల్, మాక్స్‌వెల్, షేల్ వాట్సన్, డేల్ స్టెయిన్ గురించి సెహ్వాగ్ ఏమన్నాడంటే…
‘‘ఆరోన్ ఫించ్… కోహ్లీసేనలో అతడు వీరూ అవుతాడని నా ముద్దుపేరుని అతడికిచ్చాను. కానీ బెంగళూరుకు ఉన్న శాపం అతడిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్ ఇంజిన్ పనిచేయలేదు’’ అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించారు.