Vijay Devarakonda: రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

Vijay Devarakonda Movie: మొన్నటికి మొన్న రాత్రి వేళ అనన్య పాపతో బైక్‌పై చక్కర్లు కొట్టిన రౌడీ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏకంగా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి చుట్టుకొలతలు కొలుస్తున్నాడు. అసలు ఏంటి రౌడీ మరీ ఇంత నాటీనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఒకటే కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ స్టిల్స్ అన్ని కూడా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ సినిమాకు సంబంధించినవే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం […]

Vijay Devarakonda: రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

Edited By:

Updated on: Mar 03, 2020 | 10:16 PM

Vijay Devarakonda Movie: మొన్నటికి మొన్న రాత్రి వేళ అనన్య పాపతో బైక్‌పై చక్కర్లు కొట్టిన రౌడీ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏకంగా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి చుట్టుకొలతలు కొలుస్తున్నాడు. అసలు ఏంటి రౌడీ మరీ ఇంత నాటీనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఒకటే కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

అయితే ఈ స్టిల్స్ అన్ని కూడా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ సినిమాకు సంబంధించినవే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ‘ఫైటర్’ సెట్స్ నుంచి వరుసగా లీకవుతున్న ఫోటోలు ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇటీవలే నైట్ టైం‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే బైక్‌పై జోరుగా వెళ్తున్న పిక్స్ వైరల్ అయితే.. ఇప్పుడు తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ ఫోటో సోషక్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఫైటర్ చిత్రం ప్యాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది. కరణ్ జోహార్, పూరి జగన్నాధ్, ఛార్మిలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

For More News: 

హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?

మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!