AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలు సంక్షేమానికే మద్దతిస్తారు: సీఎం యోగి

తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్. గోరక్‌పూర్ పోలింగ్ కేంద్రంలో యోగీ ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీ ప్రజలు సంక్షేమ పాలనకే మద్దతిస్తారని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలతో పాటు ఈ చివరి విడత కూడా ప్రశాంతంగా ముగుస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ 300కు పై చిలుకు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని యోగి జోస్యం చెప్పారు. Uttar Pradesh Chief Minister […]

ప్రజలు సంక్షేమానికే మద్దతిస్తారు: సీఎం యోగి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 10:57 AM

Share

తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్. గోరక్‌పూర్ పోలింగ్ కేంద్రంలో యోగీ ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీ ప్రజలు సంక్షేమ పాలనకే మద్దతిస్తారని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలతో పాటు ఈ చివరి విడత కూడా ప్రశాంతంగా ముగుస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ 300కు పై చిలుకు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని యోగి జోస్యం చెప్పారు.