AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్‌ మహారాజా అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌… జనవరి 1 కానుకగా ‘క్రాక్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

రవితేజ, శృతి హాసన్‌ జంటగా 'క్రాక్‌' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్న ఈ సినిమాకు గోపిచంద్‌ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే...

మాస్‌ మహారాజా అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌... జనవరి 1 కానుకగా 'క్రాక్‌' ట్రైలర్‌ రిలీజ్‌
Narender Vaitla
|

Updated on: Dec 28, 2020 | 6:07 PM

Share

Update on ravi teja krack movie: రవితేజ, శృతి హాసన్‌ జంటగా ‘క్రాక్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్న ఈ సినిమాకు గోపిచంద్‌ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌ రవితేజ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వనుంది. జనవరి 1న చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రాక్‌ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ‘నేల టికెట్టు’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’, ‘డిస్కో రాజా’ వంటి వరుస పరాజయాల తర్వాత విడుదలవుతోన్న చిత్రం కావడంతో రవితేజాకు ఈ సినిమా కీలకంగా మారింది. శృతి హాసన్‌ కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దీంతో ఈ సినిమా విజయంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. మరి క్రాక్‌ రవితేజ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెడుతుందా? శృతికి తెలుగులో ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే క్రాక్‌ విడుదల వరకు వేచి చూడాలి.

Follow Us
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
రంజాన్ స్పెషల్.. గోంగూర రొయ్యల కూర.. టేస్ట్‎కి పిచ్చెక్కిపోతుంది
రంజాన్ స్పెషల్.. గోంగూర రొయ్యల కూర.. టేస్ట్‎కి పిచ్చెక్కిపోతుంది