AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగ శాతం

దేశంలో నిరుద్యోగ శాతం భారీగా పెరిగిపోతోంది. కోట్ల మంది విద్యావంతులు కనీసం పని లేక ఖాళీగా ఉంటున్నారు. నేష‌న‌ల్ శాంపిల్ స‌ర్వే తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగ‌శాతం 6.1గా న‌మోదు అయ్యింది. గ‌త 45 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 1972-73 కన్నా నిరుద్యోగ శాతం ఇప్పుడే ఎక్కువ‌గా ఉంద‌ని స్టాటిస్టికల్ రిపోర్ట్ పేర్కొంది. 2011-12లో నిరుద్యోగ శాతం 2.2గా ఉండ‌గా, 2017-18 నాటికి 6.1 శాతానికి పెరిగింది. జాతీయ గణాంక […]

45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగ శాతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 7:32 PM

Share

దేశంలో నిరుద్యోగ శాతం భారీగా పెరిగిపోతోంది. కోట్ల మంది విద్యావంతులు కనీసం పని లేక ఖాళీగా ఉంటున్నారు. నేష‌న‌ల్ శాంపిల్ స‌ర్వే తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగ‌శాతం 6.1గా న‌మోదు అయ్యింది. గ‌త 45 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 1972-73 కన్నా నిరుద్యోగ శాతం ఇప్పుడే ఎక్కువ‌గా ఉంద‌ని స్టాటిస్టికల్ రిపోర్ట్ పేర్కొంది.

2011-12లో నిరుద్యోగ శాతం 2.2గా ఉండ‌గా, 2017-18 నాటికి 6.1 శాతానికి పెరిగింది. జాతీయ గణాంక కమిషన్ జూలై 2017 నుంచి 2018 జూలై మ‌ధ్య ఈ వివరాలు సేక‌రించి దేశంలోని నిరుద్యోగ శాతాన్ని లెక్కించింది. గ‌త డిసెంబ‌ర్‌లో నివేదిక‌ను రూపొందించింది. ప్ర‌ధాని మోదీ నోట్ల ర‌ద్దు చేప‌ట్టిన త‌ర్వాత ఉద్యోగ నియామ‌కాల‌పై మొద‌టిసారి స‌ర్వే చేప‌ట్టారు. ఈ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం 17.4 శాతం పెరిగిన‌ట్లు తేలింది… ప‌ట్ట‌ణాల్లో 18.7 శాతంగా న‌మోదు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బ‌డ్జెట్‌కు ముందు ఈ నివేదిక‌ను రిలీజ్ చేసింది.

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో