Viral Video: 67 ఏళ్ల మహిళ కంట్లో 27 కాంటాక్ట్‌ లెన్స్‌లు..!! షాక్‌ తిన్న డాక్టర్లు..!! ( వీడియో )

Phani CH

|

Updated on: Jul 11, 2021 | 5:50 PM

యూకేకు చెందిన 67 ఏళ్ల మహిళ సుమారుగా 35 ఏళ్ల నుంచి కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తుంది. అయితే వాటిని ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.